Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు! - Visalaandhra
By Shanthi||2 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 21, 2026
Harmanpreet Kaur scored an unbeaten 91 off 41 balls against Zimbabwe in Raipur to set a new record for the highest individual score by an Indian batter in a women's T20I on home soil.
The article also notes that Smriti Mandhana previously held this record on Indian soil, and that no Indian batter has yet scored a T20I century on home soil.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లోనే అజేయంగా 91 పరుగులు చేసి భారత జట్టుకు భారీ స్కోరు అందించింది. ఈ క్రమంలో భారత గడ్డపై మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది. అక్టోబర్ 20న రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది.ఈ పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బ్యాటింగ్ చేయాలని…
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హర్మన్నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.కేవలం 41 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.హర్మన్‌ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత గడ్డపై మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇంతకుముందు స్మృతి మంధాన పేరిట ఉండేది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)