Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘హస్త’వ్యస్త పాలన!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పాలన హస్తవ్యస్తంగా మారిందని ఈ వ్యాసం నివేదిస్తుంది.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపు, అవినీతిపై ఆరోపణలు చేయగా, రేవంత్రెడ్డి వారిని పరోక్షంగా విమర్శించారు.
కేరళ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లలోనూ కాంగ్రెస్ నేతల్లో విభేదాలు, మంత్రి పదవుల కోసం పోటీ తదితర అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 22 : గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలు ఇచ్చి పలు రాషా్ర్టల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత పాలనను గాలికొదిలేసింది. ముఖ్యమంత్రుల ఒంటెద్దు పోకడలు, పదవుల కోసం నేతల వెంపర్లాట, నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న హస్తం పార్టీ.. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి ఎదుర్కొంటున్నది. పాలకులు పదవులను కాపాడుకునేందుకే సమయమంతా వెచ్చిస్తుండటంతో ఆయా రాషా్ర్టల్లో పాలన హస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలు ఒక పార్టీకి అధికారం అప్పగించేది తమ సమస్యలను పరిష్కరించాలని, పాలనలో స్థిరత్వం ఉండాలని ఆశిస్తారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ర్టాలను పరిశీలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల మధ్య విభేదాలు బహిరంగ చర్చనీయాంశంగా మారితే, పాలన కంటే పార్టీ అంతర్గత రాజకీయాలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపు, అవినీతి అంశాలపై ఆరోపణలు చేస్తుండగా, కేరళలో సీఎం సతీశన్ ఏకపక్ష నిర్ణయాలు, కీలక పదవుల నియామకాలపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్ణాటకలో ఇటీవలే రెండు వర్గాల మధ్య…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)