Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
By Eenadu1 min read at Eenadu
In brief
A court in Nizamabad district sentenced Kotagiri Gangadhar alias Gangadas to life imprisonment and a fine of Rs.
10,000 for murdering a woman in 2025.
Judge Durga Prasad pronounced the verdict after the investigation by Inspector Bikshapathi and police staff successfully proved the charges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవితఖైదు పడింది. ఈ మేరకు జిల్లా కోర్టు తీర్పుఇచ్చింది. జీవిత ఖైదుతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. ధర్పల్లి గ్రామానికి చెందిన కోటగిరి గంగాధర్ అలియాస్ గంగదాస్పై 2025లో ఓ మహిళను హత్య చేసినట్లుగా కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తగిన ఆధారాలతో కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. వాదనల అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)