Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
హత్యకేసులో శిక్ష మాఫీకి నిందితుడి చావుతెలివి
By Eenadu1 min read at Eenadu
In brief
In Mau district, Uttar Pradesh, a murder accused named Rajkumar Rajbhar was arrested after police discovered he used AI and a goat fake cremation to obtain a death certificate and evade his court sentence.
He was wanted for the 2016 shooting death of Yogesh Singh.
Rajbhar was detained on Sunday after authorities received intelligence about his elaborate evasion plan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మవూ జిల్లాలో హత్యకేసు నిందితుడైన రాజ్‌కుమార్ రాజ్‌భర్ (38) కోర్టు శిక్షను తప్పించుకునేందుకు ఏఐ సాయంతో తన మరణం గురించి కట్టుకథ అల్లి పోలీసు విచారణలో అడ్డంగా దొరికిపోయాడు. 2016లో యోగేశ్సింగ్ను కాల్చి చంపినట్లు రాజ్‌భర్‌పై అభియోగాలు ఉన్నాయి. కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. పథకంలో భాగంగా రాజ్‌భర్ గాజీపుర్‌లో ఓ మేకకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఏఐ సాయంతో చితిపై మేకకు బదులుగా తన భౌతికకాయాన్ని చూపించి తాను చనిపోయినట్లుగా ఆధారాలు సృష్టించాడు. వీటి సాయంతో మవూ మున్సిపాలిటీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం సంపాదించాడు. ఆ తర్వాత ఈ పత్రాలు కోర్టుకు చేరేలా చేసి, అజ్ఞాతంలోకి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)