Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
HCAకు రూ.92 కోట్ల నష్టం.. సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The CID has filed an 80-page charge sheet against the Hyderabad Cricket Association (HCA) regarding financial irregularities, alleging a loss of Rs.
92.08 crores.
The investigation revealed alleged forgery in the election process, misappropriation of funds for various expenses, and a ticket discrepancy of 49,628 tickets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలైంది. HCAలో ఆర్థిక అక్రమాలపై 80 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. హెచ్‌సీఏకు రూ.92.08 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఐడీ వెల్లడించింది.
63 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా దర్యాప్తు చేస్తు్న్నారు. ఫోర్జరీ పత్రాలతో అధ్యక్ష పదవి పొందినట్లు జగన్మోహన్రావుపై ఆరోపణలు ఉన్నాయి. కృష్ణయాదవ్ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)