Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
HD Kumaraswamy: రాజకీయంగా అంతం చేసేందుకు కుట్రలు- డీకేపై కేంద్రమంత్రి ఆరోపణ
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that Union Minister H.D. Kumaraswamy alleged a conspiracy to politically destroy Karnataka Chief Minister D.K. Shivakumar and his family.
Kumaraswamy claimed there is a Rs 600 crore contract to eliminate the Deve Gowda family, adding that the government is targeting innocent JDS workers while ignoring the masterminds.
He urged JDS workers not to fear the sting operation investigation and to cooperate with the police.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై (Dk Shivakumar) కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ (దేవేగౌడ) కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు రూ.600 కోట్ల ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ‘స్టింగ్ ఆపరేషన్’ వ్యవహారానికి సంబంధించి కొందరు జేడీఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
‘‘మా కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో చేశారు. వాటిలో రూ.600 కోట్ల కుదుర్చుకోవడం ఒకటి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’’ అని కుమారస్వామి ఆరోపించారు. దేవేగౌడ కుటుంబం అడ్డు తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి ఈ విధంగా స్పందించారు. సూత్రధారులను వదిలిపెట్టి విచారణ పేరుతో జేడీఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)