Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
హెచ్ఎంటీ కొత్త గడియారాలు విడుదల
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that HMT launched four new watches in the 'Kannadiga' series following strong demand for its Gandabherunda Shree line.
Union Minister H.D. Kumaraswamy expressed confidence that these watches would receive a good market response.
He also announced plans to launch more expensive luxury watch models in the national market soon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కొత్తగా విడుదల చేసిన గడియారాలు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే: ఇటీవల విడుదల చేసిన గండభేరుండ శ్రేయి చేతి గడియారాలకు డిమాండ్ రావడంతో ‘కన్నడిగ’ విభాగంలో హెచ్ఎంటీ నాలుగు చేతి గడియారాలను ఆదివారం విడుదల చేసింది. లోహపు, తోలు బెల్టు ఉన్న ఈ గడియారాలకు ఆఫ్లైన్, ఆన్లైన్లో చక్కని స్పందన లభిస్తుందని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ గడియారాల ధరలు రూ.2 వేల నుంచి రూ.2,500 మధ్యలో ఉన్నాయి. త్వరలో హెచ్ఎంటీ స్కెలిటన్, నాస్ 12 బ్లూ, స్టెల్లార్ డాస్ 07, స్టెల్లార్ డాస్ 06 శ్రేణిలో ఖరీదైన, విలాసవంతమైన గడియారాలను జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కుమారస్వామి వివరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)