Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Helicopter Missing: కూలిన హెలికాప్టర్.. ఆరుగురి గల్లంతు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a helicopter belonging to Trans Bharat Aviation crashed in the Chamoli district of Uttarakhand, carrying a pilot and five others.
Chief Minister Pushkar Singh Dhami confirmed the crash near Chhayi village and ordered immediate airlifting of the injured.
Rescue and relief operations involving state disaster management teams and the army are currently underway despite adverse weather conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. బద్రీనాథ్ నుంచి దెహ్రాదూన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన (Helicopter Missing) చోటుచేసుకుంది. ‘ట్రాన్స్ భారత్’ ఏవియేషన్ సంస్థకు చెందిన చాపర్‌లో పైలట్ సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది.
జేపీ పవర్ హౌస్ మార్గంలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించి.. సహాయక బృందాలను పంపించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ బృందాలు.. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ (Rescue operation)లో పాల్గొన్నాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఆపరేషన్ కొనసాగుతోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)