Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Higher education: ఉన్నత విద్యకు ఆర్థిక అండ
By Eenadu3 min read at Eenadu
In brief
Several organizations, including Amazon India, Wayler Agrotech, Mahindra & Mahindra, and SDE Foundation, have launched scholarship programs to financially support meritorious students from low-income backgrounds pursuing higher education in engineering and agriculture.
The article details the eligibility criteria, benefits, and application deadlines for these scholarships.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో చాలామంది ప్రతిభావంతులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అలాంటివారికి అండగా నిలిచేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. వారి పైచదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. దాంతోపాటు కొన్ని సంస్థలు కెరియర్ గైడెన్స్, మెంటర్షిప్, ఇంటర్న్షిప్పు అవకాశాన్నీ కల్పించి మేటి భవిష్యత్తుకు బాట వేస్తున్నాయి.
దేశంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, ‘ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ (ఎఫ్ఎఫ్ఈ)’తో కలిసి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్షిప్-2026’ పేరిట 500 మంది విద్యార్థులకు ఏటా రూ.50 వేలతోపాటు ల్యాప్టాప్, ఇతర ప్రయోజనాలూ కల్పిస్తోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)