Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. 19 మందికి సీరియస్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A severe road accident occurred on the Outer Ring Road near Himayat Sagar in Hyderabad on the night of November 7 during Diwali.
A mini-van carrying over 20 construction workers collided with a DCM truck, killing three laborers on the spot and seriously injuring 15 others.
The DCM driver fled the scene but was later apprehended by the police after a 20-kilometer chase.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: దీపావళి పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ దగ్గర ముందు వెళుతున్న డీసీఎంను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్లో ప్రయాణిస్తోన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. దాదాపు 20 మందికి పైగా కూలీలు ముచ్చింతల్ దగ్గర ఓ భవనానికి పెయింటింగ్ వేసేందుకు మినీ వ్యాన్లో పనికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా శనివారం (నవంబర్ 7) అర్ధరాత్రి సమయంలో హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. ముందు వెళ్తోన్న డీఎంసీను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్లోనే చనిపోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)