Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
HMDA Land Auction | వేలం..మళ్లీ అట్టర్ఫ్లాప్.. కోకాపేట్, మూసాపేట్ భూములకూ కరువైన బిడ్డర్లు!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ భూముల ఈ-వేలం ప్రక్రియకు వరుసగా రెండో రోజు కూడా ఎదురుదెబ్బ తగిలింది.
కోకాపేట్ నియోపోలిస్, మూసాపేట్ ట్రక్ పార్ భూముల వేలాన్ని ఎటువంటి బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు.
ప్రతిపక్ష నేతలు ఈ వేలాన్ని అధికార పార్టీకి చెందిన మంత్రి సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంగా ఆరోపించగా, పెట్టుబడిదారులు నష్టాల భయంతో మరియు రాజకీయ వివాదాల కారణంగా ఆసక్తి చూపలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
HMDA Land Auction | హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ భూముల ఈ-వేలం ప్రక్రియకు వరుసగా రెండో రోజు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కా్రంగెస్ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలానికి రియల్టర్లు, పెట్టుబడిదారులు ముఖం చాటేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుతో రియల్ రంగం కుదేలయ్యిందనడానికి తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. బంజారాహిల్స్ హుడా హైట్స్ ప్లాట్ల వేలం విఫలమైన తరహాలోనే, శుక్రవారం నిర్వహించిన కోకాపేట్ నియోపోలిస్, మూసాపేట్ ట్రక్ పార్ భూముల వేలం పాట కూడా అయింది. రూ.1,200 కోట్ల ఆదాయ లక్ష్యంతో అధికారులు ఈ వేలం నిర్వహించగా, రెండు సైట్లలోనూ భూములను కొనుగోలు చేసేందుకు ఒక…
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మొదటి రోజు హుడా హైట్స్ లో ఒక బిడ్డర్ కూడా రాకపోవడంతో, రెండో రోజు నిర్వహించిన కీలక భూముల వేలంపై హెచ్ఎండీఏ భారీ ఆశలు పెట్టుకుంది. అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా పేరుగాంచిన కోకాపేట్ నియోపోలిస్లోని 4.15 ఎకరాల భూమికి కనీస ధర (బిడ్ ప్రైస్) రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. తీవ్ర రాజకీయ వివాదాలు, స్థానికుల ఆందోళనలు, హైకోర్టులో పిటిషన్ల నడుమ నిర్వహించిన మూసాపేట్ లోని 3.15 ఎకరాల (3 ఎకరాల 15 గుంటలు) ట్రక్ పార్ భూమికి కనీస ధర రూ. 99 కోట్లుగా ఖరారు చేశారు. ఈ రెండు అత్యంత విలువైన ప్రాంతాల్లోని భూముల వేలంలో పాల్గొనేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు గానీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)