Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
హొళగుందలో 24 నామినేషన్లు దాఖలు
By Eenadu||1 min read at Eenadu
In brief
హాలహర్వి మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గురువారం 24 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి మనోహర్ తెలిపారు. తెదేపా, జనసేన, వైకాపా, సీపీఐ, ఎస్డీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
హాలహర్వి మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలు అయినట్లు మరో ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
తెదేపా, భాజపా, బీఎస్పీ, వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హాలహర్వి: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజైన గురువారం 24 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి మనోహర్ తెలిపారు. తెదేపా తరుఫున 2, జనసేన తరుఫున ఒకటి, వైకాపా తరుఫున 16, సీపీఐ ఒకరు, ఎస్డీపీఐ ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థి ఇద్దరు నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
హాలహర్వి: హాలహర్వి మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు గురువారం 16 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తెదేపా తరుఫున 11, భాజపా తరఫున ఒకటి, బీఎస్పీ తరఫున ఒకటి, , వైకాపా తరఫున 3 నామినేషన్లు దాఖలు అయినట్లు చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)