Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Honeytrap | నగ్న చిత్రానికో దేశ రహస్యం.. విదేశీ ఏజెంట్‌కు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఆఫర్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
An IAF Wing Commander was arrested five months ago on suspicion of treason for allegedly leaking sensitive military drone information to a Pakistani agent via an online honeytrap.
According to the police FIR, the officer exchanged secret war plans for nude pictures and engaged in thousands of text messages and video calls with the agent.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ‘నీ ప్రతి నగ్న చిత్రానికి.. నా దేశ రహస్య యుద్ధ ప్రణాళికకు సంబంధించిన ఒక పేజీని పంపుతా’ అంటూ లో చిక్కుకున్న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ పలు దేశ రహస్యాలను పొరుగుదేశానికి చేరవేశాడు. దేశ రహస్యాలను విదేశాలకు అందిస్తున్నాడన్న అనుమానంతో కింద ఐదు నెలల క్రితం అరెస్టయిన ఐఏఎఫ్ అధికారిపై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
చార్జ్‌షీట్‌లోని వివరాల ప్రకారం.. ఆన్లైన్లో ఒక యువతి పేరిట పన్నిన వలపు వలలో చిక్కుకున్న ఆ ఐఏఎఫ్ వింగ్ కమాండర్ మన దేశపు ఒక రహస్య డ్రోన్ విభాగం బలం, నిర్మాణం, దాని కార్యాచరణ సామర్థ్యాలు, యుద్ధ పరిస్థితుల్లో మోహరింపు కోసం కేటాయించిన ప్రాంతాలు, యుద్ధ విమానాల సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన అనుమానిత ఏజెంట్‌కు చేరవేశాడు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆ వింగ్ కమాండర్ వాట్సాప్ సందేశాలను పరిశీలించగా పాకిస్థాన్ ఏజెంట్ నుంచి ఒక నగ్నచిత్రం అందుకున్న తర్వాత రహస్య యుద్ధ ప్రణాళికకు సంబంధించిన ఒక పేజీని అప్లోడ్ చేశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)