Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
honour killing | ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ప్రేమ విషయం చెప్పడంతో కూతురి హత్య
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ అనే వ్యక్తి తన కూతురు కళ్యాణిని మేనత్త కొడుకును ప్రేమించినందుకు గొంతు నులిమి చంపేశాడు.
కళ్యాణికి అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ కావడం, పరువు పోతుందనే కారణంతో కైలాస్ ఈ హత్య చేశాడని, తాను పరువు పోతుందని హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Honor killing | దేశంలో, రాష్ట్రంలో పరువు హత్యలు కొత్తేమీ కాదని తెలిసిందే. నిత్యం ఎక్కడో ఒక చోట పరువు హత్యా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కులాంతర ప్రేమ, కులాంతర వివాహాలకు సంబంధించి పరువు పోతుందని కన్న పిల్లలను చంపిన ఘటనలు ఉన్నాయి. అయితే దగ్గరి బంధువుల వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురునే కడతేర్చాడు ఓ తండ్రి. ఆమెకు అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ కావడమే దీనిక్కారణం..అంతేకాదు పరువు పోతుందనే కూతురుని హత్య చేసినట్టు అంగీకరించడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతులు ఈ నెల 25వ తేదీన తమ కూతురు కళ్యాణి (18)కి వేరే యువకుడితో నిశ్చితార్థం ఖరారు చేశారు. అయితే ఈ నెల 23వ తేదీన కూతురు బాధపడుతూ ఉండడం గమనించిన కైలాస్ విషయమేంటని గట్టిగా నిలదీశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)