Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హ్యాండిల్ పట్టారు.. హద్దులు చెరిపారు.. అదరగొడుతున్న హైదరాబాద్ లేడీ బైకర్లు !
By V6 Velugu||4 min read at V6 Velugu
In brief
This article highlights the growing trend of women in Hyderabad taking up motorcycling, featuring various local communities like Hyderabad Bikers and She Moto that provide training and organize rides.
It profiles several female riders who have achieved notable records and adventures, emphasizing how the activity fosters independence, confidence, and even economic opportunities for women.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు బైక్ అంటే పురుషులదే అన్న అభిప్రాయం.. ఇప్పుడు ఆ అభిప్రాయాన్నే తిప్పికొడుతున్నారు హైదరాబాద్ మహిళలు! చేతిలో హ్యాండిల్.. కళ్లలో గమ్యం.. గుండెల నిండా ! వీకెండ్ వచ్చిందంటే చాలు.. నగర రోడ్ల నుంచి కొండకోనలు, చారిత్రక కట్టడాలు, పుణ్యక్షేత్రాల వరకు బైక్‌లపై దూసుకెళ్తున్నారు. బైక్ రైడింగ్‌ను హాబీగా మొదలుపెట్టి.. ఇప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మహిళా బైకర్ల సాహసయాత్ర ఇది !
హైదరాబాద్‌లో మహిళలకు బైక్ రైడింగ్ నేర్పించేందుకు పలు కమ్యూనిటీలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ బైకెర్నీ, షీ మోటో, తెలంగాణ ఉమెన్ మోటో బైకర్స్ వంటి సంస్థలు వారాంతపు రైడ్స్, సమావేశాలు, ప్రాక్టీస్ సెషన్ల ద్వారా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. కొత్తగా బైక్ నేర్చుకోవాలనుకునేవారికి కొన్ని కమ్యూనిటీలు ప్రత్యేక శిక్షణా తరగతులనూ నిర్వహిస్తున్నాయి. ఆయా సంస్థల సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణ వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోనే తొలి మహిళల మోటార్‌సైక్లింగ్ క్లబ్‌గా గుర్తింపు పొందింది హైదరాబాద్ బైకెర్నీ. దీంతోపాటు నగరంలో పలు మహిళా బైకింగ్ కమ్యూనిటీలు చురుగ్గా…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)