Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: దిల్సుఖ్నగర్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the text, a massive traffic jam formed at Dilsukhnagar in Hyderabad due to returning travelers for the Dasara holidays.
Police were reported to be managing the situation, and restrictions were also noted around Tank Bund due to Durga idol immersions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్‌సుఖ్‌నగర్‌లో నిలిచిపోయిన బస్సులు, ఇతర వాహనాలు
హైదరాబాద్: నగరంలోని దిల్సుఖ్నగర్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీ నగర్- దిల్సుఖ్నగర్ మార్గంలో భారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)