Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: ఏసీబీ తనిఖీలు.. హైదరాబాద్ జలమండలి అధికారి కారులో నగదు పట్టివేత
By Eenadu||1 min read at Eenadu
In brief
Anti-corruption officials (ACB) intercepted Hyderabad Water Board (HMWSSB) Joint Director A. Srinivas and seized Rs. 2.40 lakhs in cash from his car near Raj Bhavan Road.
The officials stated they are investigating the unexplained cash on corruption grounds and plan to inform the Income Tax department. Additionally, MP Laxman participated in a cycle rally organized by Akshara Sputhi and Eagle Force in Hyderabad as part of the Nasha Mukt Bharat campaign.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: హైదరాబాద్ జలమండలి (HMWSSB) అధికారి కారులో రూ.2.40 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎ.శ్రీనివాస్ కారులో వస్తుండగా.. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రాజ్‌భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ సమీపంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.2.40 లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి శ్రీనివాస్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏసీబీ అధికారులు.. అవినీతి కోణంలో విచారిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ఆ అధికారిపై ఏసీబీ నిఘా పెట్టింది. దీనిపై…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)