Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Eagle Force arrested 75-year-old Shak Jateenbi in LB Nagar, Hyderabad, for selling 179.1 grams of ganja.
Police stated that an investigation into her mobile phone revealed a network of over 70 consumers, of whom 66 tested positive for drugs, including three minors.
Authorities have moved 65 users to rehabilitation centers and are searching for other suspected network members.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Hyderabad Ganja Case | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆ వృద్ధురాలి వయసు 75 ఏండ్లు.. ఆమె వద్ద దొరికిన గంజాయి 179.1 గ్రాము లు. మొదట ఈ కేసును చాలా లైట్‌గానే తీసుకున్న ఈగల్ ఫోర్స్‌కు.. ఆ బామ్మ నెట్వర్క్ ఛేదిస్తూ వెళ్లగా 70 మందికిపైగా వినియోగదారుల లిస్టు బయటికొచ్చింది. వారందరిని ఒకచోటికి తీసుకొచ్చి డ్రగ్స్ పరీక్షలు చేయగా 66 మందికి పాజిటివ్‌గా తేలింది. అందులో ము గ్గురు మైనర్లు ఉన్నారు. ఫతేనగర్‌లోని ఎల్బీఎస్ నగర్లో ఓ ఇంటి నుంచి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో షేక్ జతేన్బీ(75)ని ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది.
ఆమె నుంచి 41 చిన్న ప్యాకెట్లలో ఉన్న 179.1 గ్రాముల గంజాయితోపాటు రూ.43,340 నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నది. మొదట ఈ కేసును చిన్నదిగానే భావించినా.. ఆమె ఫోన్ పరిశీలించిన తర్వాత తన నెట్వర్క్ చాలా పెద్దదని ఈగల్ అధికారులు గుర్తించారు. వచ్చిన కాల్ లిస్టు, వారి ఫ్రెండ్స్ ఆధారంగా ఆ గంజాయి నెట్‌వర్క్‌ను ఛేదించగా.. మొత్తం 70 మంది అనుమానిత వినియోగదారులను గుర్తించారు. వారిలో 66 మందికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)