Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Hyderabad | హైదరాబాద్లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Locals in Jubilee Hills, Hyderabad, alleged that an illegal water business has been operating for years using deep borewells, with tankers transporting water 24/7 and causing traffic issues.
The locals complained that neighboring borewells are drying up and that authorities are not taking action, leading to a formal complaint to the Khairatabad Tahsildar.
The Tahsildar stated that an inquiry will be conducted and unauthorized borewells will be seized.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Hyderabad | జూబ్లీహిల్స్, అక్టోబర్ 22: రహ్మత్ నగర్ ప్రధాన రహదారి వెంబడి సుమారు 1000 గజాల స్థలంలో నివాస సముదాయంతో పాటు విశాలమైన ఖాళీ స్థలంలో బోర్లు వేసి కొన్నేండ్లుగా నీటి వ్యాపారం చేస్తున్నారు. స్థానికుడైన ఓ వ్యాపారి అత్యంత లోతుగా వేసిన నాలుగైదు బోర్లతో భారీగా నీటిని తోడేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అధికారుల అండదండలతో అతడు ప్రతి రోజూ లక్షల్లో నీటి వ్యాపారం చేస్తూ.. కోట్లు గడిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రతిరోజూ 5 డీసీఎంలు, 5 భారీ వాటర్ ట్యాంకర్లు 24 గంటలు నిర్విరామంగా నీటిని తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రాత్రి సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్లు వచ్చి నీటిని తరలిం చుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చుట్టపక్కల ప్రాంతాల్లో సాధారణ బోర్లు ఎండిపోతున్నాయన్న ఆందో ళన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా అధి కారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విష యమై స్థానికుడైన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)