Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Hyderabad | హైదరాబాద్లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Water tanker bookings in Greater Hyderabad have exceeded 7,000 per day due to a severe water shortage caused by depleting groundwater and low pressure in municipal supply lines.
Private tanker owners are allegedly exploiting the situation by black-marketing water and charging premium rates.
Residents are appealing to the Hyderabad Water Board to regulate the supply and prevent tanker black-marketing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకర్లే దర్శన మిస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, వాణిజ్య భవన సముదాయాలు.. ఎక్కడ చూసినా ట్యాంకర్లు వరుస కడుతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి చేరుకుంటుండటంతో మును పెన్నడూ బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం నూతనంగా బోర్లు వేయడానికి అనుమతులు ఎత్తేయడంతో మేడ్చల్, రంగారెడ్డి, హైదరా బాద్ జిల్లాల్లో నీటి కరువు ప్రారంభమైంది. బోర్లు వట్టిపోవడంతో కేవలం జలమండలి నీటిపైనే ఆధారపడాల్సి వస్తున్నది. మరోవైపు నల్లా నీటి సరఫరా అరకొరగా ఉండటం, లో ప్రెషర్ సమస్యలు వేధి స్తుండటంతో సిటీజనం…
జలమండలితో పాటు ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ జఅమాంతం పెరుగుతున్నది. ఫిల్లింగ్ స్టేషన్లు అన్నీ కిటకిట లాడుతున్నాయి. రోజురోజుకు బుకింగ్స్ రెట్టింపు సంఖ్యలో నమో దవుతున్నాయి. ముఖ్యంగా దాని ప్రభావం వెస్ట్ సిటీతో పాటు విలీన మున్సిపాలిటీల్లో కనిపిస్తున్నది. ట్యాంకర్లకు ఏప్రిల్, మే నెల తరహాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఎండాకాలాన్ని తలపిం చేలా రికార్డుస్థాయిలో బుక్ అవుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి బుకింగ్స్ 7 వేలు దాటుతున్నది. అక్టోబర్ నెలలో ఇంత మొత్తంలో ట్యాంకర్లు బుక్ అవడం ఇదే తొలిసారి అని జల మండలి అధికారులు చెప్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)