Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్ కలకలం
By Eenadu1 min read at Eenadu
In brief
గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిధిలోని ఎం అనెక్సీ, ఎన్ఆర్ఎస్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థి సంఘం ప్రతినిధులు నాసిరకం ఆహారం, మెస్‌ల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గచ్చిబౌలి(హైదరాబాద్): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) (HCU) పరిధిలోని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటన రేపింది. ఎం అనెక్సీ, ఎన్ఆర్ఎస్ హాస్టళ్లలో 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరు వర్సిటీ హెల్త్ సెంటర్లో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మెస్‌లలో నెలకొన్న సమస్యలు, నాసిరకం ఆహారంపై విద్యార్థి సంఘం ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హాస్టళ్లలో అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఇంతమంది అస్వస్థతకు గురైనా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్‌తో బాధపడుతున్న విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్లో సడలింపు ఇవ్వాలని కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)