Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: క్విక్ కామర్స్ రంగం ‘దూకుడు ’
By Eenadu2 min read at Eenadu
In brief
A report by CBRE estimates that the Indian quick commerce sector will require approximately 75 million square feet of real estate and urban logistics space by 2030.
The report notes that Hyderabad currently accounts for 16% of this demand, ranking fourth among major metropolitan areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
2030 నాటికి 75 మిలియన్ చదరపు అడుగులు అవసరం ఈ రంగంలో ప్రస్తుతం హైదరాబాద్ వాటా 16 శాతం ఈనాడు, హైదరాబాద్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ రంగం రియల్ ఎస్టేట్, అర్బన్ లాజిస్టిక్ రంగాల్లో సరికొత్త డిమాండ్ సృష్టిస్తోంది. 2030 నాటికి ఈ రంగానికి సుమారు 75 మిలియన్ చదరపు అడుగుల భవనాల అవసరం ఉంటుందని సీబీఆర్ఈ అంచనా వేసింది. ‘ఇండియాస్ క్విక్ కామర్స్ స్కేల్ అప్: డీకోడింగ్ డార్క్ స్టోర్స్ అండ్ అర్బన్ లాజిస్టిక్ డిమాండ్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. సిటీ లోపల, బయట 75 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నగరాల మధ్యలో ఉండే డార్క్ స్టోర్స్ కోసం సుమారు 42 మిలియన్ చదరపు అడుగులు అవసరం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)