Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: సెంట్రల్ హైదరాబాద్ ‘రైజింగ్’.. పూర్వ వైభవం దిశగా అడుగులు
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that Central Hyderabad is experiencing a real estate boom, with new commercial and residential high-rises being developed to replace older buildings.
Developers note that the area's strong connectivity, proximity to IT corridors, and government offices are driving this redevelopment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య, నివాస, ఉపాధి కేంద్రాలకు ఒకప్పుడు చిరునామాగా ఉన్న సెంట్రల్ హైదరాబాద్.. మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ఆకాశ హర్మ్యాలు నిర్మాణంలో ఉండగా.. మరికొన్ని పునాదుల దశల్లో ఉన్నాయి. కొత్తగా మరిన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. పాత భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో డెవలప్మెంట్ చేస్తున్నారు.
అత్యంత ఎత్తయిన మొదటి వాణిజ్య భవనం బషీర్బాగ్లో నిర్మాణమైంది. మొదటి నివాస ఎత్తయిన అపార్టుమెంట్ వచ్చింది సైఫాబాద్లోనే. నగరానికి ఎన్నో కొత్తవి పరిచయం చేసిన సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతం ఆ తర్వాత క్రమంగా శోభను కోల్పోతూ వచ్చింది. ట్రాఫిక్ పెరగడం, విమానాశ్రయం తరలిపోవడం, కొత్తగా అభివృద్ధికి స్థలాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో పాతబడిపోయింది. ఇప్పుడు పాత భవనాలను ఆయా యజమానులు రీ డెవలప్మెంట్ చేయడానికి ఇస్తున్నారు. ఒకప్పుడు పరిశ్రమలున్న భూములు.. ఓఆర్ఆర్ బయటకు తరలించే క్రమంలో కేటగిరి మార్చి నివాస ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో సెంట్రల్ హైదరాబాద్ మైక్రో మార్కెట్ కొత్త కళను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)