Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: వామ్మో వాయుకాలుష్యం.. గాలి పీల్చడమే గండం
By Eenadu||2 min read at Eenadu
In brief
According to the article, Hyderabad, Sangareddy, and Nalgonda are recording PM-10 levels significantly above national and WHO limits.
The text notes that industries, vehicle emissions, road dust, and construction are contributing to poor air quality, which poses health risks to vulnerable populations.
It also mentions that the central government launched the 'National Clean Air Programme' in 2019, yet pollution levels in Hyderabad remain 33.3% above the national limit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్లో జాతీయ పరిమితి కంటే 33 శాతం అధికం డబ్ల్యూహెచ్ఓ పరిమితి కంటే ఐదింతలకుపైగా నమోదు
ఈనాడు, హైదరాబాద్: ‘జాతీయ స్వచ్ఛ వాయు’ కార్యక్రమం పరిధిలో ఉన్న హైదరాబాద్, నల్గొండ నగరాలతో పాటు జిల్లా కేంద్రం సంగారెడ్డిలో గాలి నాణ్యత ఆందోళన కలిగిస్తోంది. ఆయా చోట్ల పరిశ్రమల కాలుష్యం, వాహనాల పొగ, రోడ్లపై ధూళి, నిర్మాణ పనులు ఆరోగ్యకరమైన గాలిని దూరం చేస్తున్నాయి. 2025-26 వార్షిక సగటు గణాంకాల్ని పరిశీలిస్తే పీఎం-10(సూక్ష్మ ధూళి కణాలు) స్థాయి జాతీయ ప్రమాణాలను మించి నమోదవుతోంది. హైదరాబాద్లో జాతీయ పరిమితి కంటే 33.3 శాతం అధికంగా కాలుష్యం నమోదవ్వగా, సంగారెడ్డిలో 30 శాతం, నల్గొండలో 18.3 శాతం ఎక్కువగా ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)