Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
IAS, IPS భార్యాభర్తలు : ఒక్కో విల్లాను రూ.15 లక్షల చొప్పున 18 విల్లాలు కొన్నారు.. ఓ రేంజ్ లో అధికార దుర్వినియోగం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A senior 1993-batch IAS officer, Shikhar Agarwal, and his family allegedly received 40 villas worth ₹50 crores from a private company in exchange for subsidies and tax exemptions during his tenure.
The Rajasthan government has suspended Agarwal from his duties and ordered an investigation by the Anti-Corruption Bureau (ACB).
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఇద్దరూ ఆఫీసర్లే.. ఒకరు IAS.. ఒకరు IPS.. నెలకు లక్షల్లో జీతం..అన్నింటికి మించి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఉన్నతాధికారులు. ప్రజలు, వారి ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే గాడి తప్పి కోట్లలో ఆస్తులు కూడబెట్టుకుంటూ అధికారాన్ని ఏ రేంజ్ లో దుర్వినియోగం చేశారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్,అతని కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్రరాజకీయాల్లో మారాయి. అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రాథమిక విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.
శిఖర్ అగర్వాల్ (IAS) పరిశ్రమల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో అనంత బ్రాండ్ పేరుతో హోటళ్లు, రిసార్ట్‌లను నడిపే గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి రూల్స్ బ్రేక్ చేసి భారీగా సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, రాయితీ ప్యాకేజీలు అందించారని ఆరోపణలతో ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)