Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
The article reports that the government is preparing for large-scale transfers of IAS officers, with key departmental heads and district collectors who have served for over two years likely to be moved before Diwali.
Chief Minister Revanth Reddy is reportedly dissatisfied with the pace of administration and has warned officials against negligence, while Congress MLAs have complained that some collectors are ignoring ministers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
IAS Transfers | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నదని సచివాలయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీపావళి నాటికి కీలక శాఖల అధిపతులు (హెచ్ వోడీలు), రెండేండ్లకుపైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్లను మార్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కేవలం సర్వీస్ కాలాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా, అధికారుల పనితీరు, అభియోగాలు, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు, పెండింగ్ ఫైళ్లు, ప్రజా సమస్యల పరిషారం, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే అధికారుల నుంచి స్వీయ పనితీరు నివేదికలు, వివిధ శాఖల…
పరిపాలనలో ఆశించిన వేగం కనిపించకపోవడం, కీలక నిర్ణయాలు పెండింగ్‌లో ఉండటం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో పర్యవేక్షణ లోపించడం తదితర అంశాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులపై అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. ఈ నెలలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా అంశంపై అధికారులకు సీఎం తీవ్ర హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. యాదాద్రి సహా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలన్న ఆదేశాల అమల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని సీఎం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్, జెన్కో సీఎండీ ఎస్ హరీశ్‌కు హెచ్చరికలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)