Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇది ఎమర్జెన్సీ కాకుంటే మరేంటి?
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article compares the 1975 Emergency under Indira Gandhi to the Digital Personal Data Protection (DPDP) Act 2023 and its 2025 rules, raising concerns that the current government's regulations could curtail media freedom and press freedom.
It notes that the Digital News Publishers Association (DNPA) and 21 media organizations have challenged these rules in the Supreme Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ స్వరాజ్యానికి పునాది’. ఇది మహాత్మా గాంధీ సందేశం. కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలోని కొందరు పాలకులు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. అందులో దారుణమైనది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఇందిరాగాంధీ సాగించిన పాలన. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య కాలం ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం. నాటి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు పౌర హక్కులను, పత్రికా స్వేచ్ఛను హరించాయి. నేటి పాలకులు కూడా నిరంకుశత్వానికి కొత్త ముసుగులు వేసి అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెన్షన్ చట్టం…
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి చరిత్రలో నమోదైన వాస్తవాలను తెలుసుకుంటే.. ఎంత ఘోరం అనిపిస్తుంది. సమకాలీన సమాజంలోని కొన్ని పరిస్థితులు, నాటి పరిణామాలతో పోలి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఉదాహరణకు ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు ఏ వార్త ప్రచురించాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉండేది. వార్తలు, సంపాదకీయాలు, ఫొటోలపైనా సెన్సార్షిప్ అమలైంది. ప్రభుత్వ విధానాలను విమర్శించిన జర్నలిస్టుల అరెస్టులు జరిగాయి. పాత్రికేయుల హక్కుల కోసం గొంతెత్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ను కూడా రద్దు చేశారు. ప్రభుత్వానికి నచ్చని వార్తలు ప్రజలకు చేరకుండా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)