Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు..కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. వనపర్తికి ఎందుకు రావు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
BRLP deputy leader Thanneeru Harish Rao alleged that the drought in Telangana is caused by Chief Minister Revanth Reddy's incompetence, blaming the state government for not releasing irrigation water.
He contrasted this with the availability of Krishna river water in Andhra Pradesh's Kuppam, accusing the Telangana Chief Minister of prioritizing former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.
He demanded immediate water release and financial relief for farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్/ పెద్దమందడి, వెలుగు: రాష్ట్రంలో కరువు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ వల్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కరువేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాలలో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను సోమవారం మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితర నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన రైతు బహిరంగ సభలో హరీశ్ రావు మాట్లాడారు.
అల్వాల గ్రామంలోనే 250 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. శ్రీశైలానికి 221 టీఎంసీలు, జూరాలకు 252 టీఎంసీల నీళ్లు వచ్చినా సకాలంలో మోటార్లు ఆన్ చేయకుండా పంటలను ఎండబెట్టారని ఫైర్ అయ్యారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)