Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
IFFI 2026 Awards: 57వ ఇఫీ వేడుకలకు గ్రాండ్ ఫినాలే.. గోల్డెన్ పీకాక్‌తో 'అక్వి' సంచలనం.. రిషబ్ శెట్టికి డబుల్ ధమాకా!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) గోవా వేదికగా ముగిసింది.
ఈ వేడుకల్లో 'అక్వి' చిత్రం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకోగా, రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా సిల్వర్ పీకాక్ అందుకున్నారు.
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ వేడుకల్లో పాల్గొని గోవాను అంతర్జాతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
గోవా వేదికగా తొమ్మిది రోజుల పాటు సినీ ప్రియులను అలరించిన 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు( IFFI ) అట్టహాసంగా ముగిశాయి. ప్రపంచ సినిమాకు భారతీయ సంస్కృతిని జోడిస్తూ సాగిన ఈ మెగా ఫిల్మ్ ఫెస్టివల్లో చివరి రోజు అవార్డుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ కార్పెట్ సందడి, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖుల సందడి మధ్య విజేతలకు పురస్కారాలు అందజేశారు.
ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు ఫ్రెంచ్-పోర్చుగీస్ నిర్మాణ చిత్రం 'అక్వి'ని వరించింది. దర్శకుడు టియాగో గీడ్స్ తెరకెక్కించిన ఈ చిత్రం 15 పోటీ చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 'కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1'లో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు విభాగంలో సిల్వర్ పీకాక్‌తో పాటు ప్రత్యేక ప్రస్తావన కూడా లభించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)