Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
IIT Delhi: జాబ్ చేస్తూ ఐఐటీలో చదివే ఛాన్స్.. AI, MLలో సర్టిఫికెట్ కోర్సు చేస్తారా?
By Eenadu1 min read at Eenadu
In brief
IIT Delhi announced an online certificate program in Artificial Intelligence and Machine Learning designed for working professionals. The six-month course aims to teach practical machine learning tools, algorithms, and industrial applications, with applications open until January 8 of next year.
The program is open to technology enthusiasts and professionals without a computer science background, and the course fee is Rs.
1.9 lakhs plus 18% GST.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
IIT Delhi | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేస్తూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకొనే వారికి ఐఐటీ దిల్లీ (IIT Delhi) శుభవార్త చెప్పింది. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఆరు మాసాల పాటు ఉండే ఈ ఆన్లైన్ కోర్సును టెక్నాలజీ ఔత్సాహికులు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్‌లేని ప్రొఫెషనల్స్ కూడా చేయొచ్చని తెలిపింది. ఈ ప్రోగ్రామ్ సంక్లిష్టమైన ఆల్గారిథమ్‌లను సులభతరం చేసి.. వాటిని ఆచరణాత్మకంగా మారుస్తుందని ఐఐటీ దిల్లీ పేర్కొంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 8వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని…
ఈ కోర్సు ద్వారా అభ్యర్థులు మెషిన్ లెర్నింగ్ టూల్స్, ఆల్గారిథమ్‌లు, తమ పారిశ్రామిక అనువర్తనాల్లో నైపుణ్యం సాధిస్తారని పేర్కొంది. కేస్ స్టడీస్, అభ్యాసాల ద్వారా అధునాతన మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారని తెలిపింది. కోర్సు ఫీజు రూ.1.9లక్షలుగా కాగా.. 18శాతం జీఎస్టీ అదనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


