Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
IIT entrance: మే 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
By Eenadu1 min read at Eenadu
In brief
IIT Delhi announced that the JEE Advanced 2027 exam will be held on May 23.
The article states that 2.5 lakh students who scored the highest in the main exam are eligible to take the advanced test.
It also notes that a 10-12 digit non-scientific calculator will be available on the screen and that candidates can attempt the exam a maximum of two times in two years.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల (IIT Entrance exam) కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2027 పరీక్షను మే 23న నిర్వహించనున్నట్లు ఐఐటీ దిల్లీ వెల్లడించింది. మెయిన్ పరీక్షలో అత్యధిక స్కోరు సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్ష (JEE Advanced) రాసేందుకు అర్హులని తెలిపింది. మరిన్ని అప్డేట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులో తీసుకొచ్చింది.
ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 10-12 అంకెల (నాన్-సైంటిఫిక్) కాలిక్యులేటర్‌ను స్ర్కీన్‌పై అందుబాటులో ఉంచనున్నట్లు ఐఐటీ దిల్లీ పేర్కొంది. అభ్యర్థులకు రెండేళ్లలో గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. 12వ తరగతిలో ఉన్నప్పుడు ఓసారి, మరుసటి ఏడాది మరోసారి మాత్రమే రాసే వీలుంటుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)