Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
IIT హైదరాబాద్లో ఇంజినీర్ పోస్టులు.. బీటెక్ చేసుంటే అప్లై చేయండి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
IIT Hyderabad released a notification to fill 8 vacancies across various engineering and technician posts, with the online application process starting on November 10 and the deadline set for December 1.
Eligible candidates with a Bachelor's or Master's degree, and applicable age limits, can apply via the official website.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 1 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 8. విభాగాల వారీగా ఖాళీలు: ఏవీ టెక్నీషియన్ 1, హెచ్పీసీ సిస్టమ్ ఇంజినీర్ 2, నెట్వర్క్ ఇంజినీర్ 3, వెబ్ డెవలపర్ 1, సిస్టమ్ ఇంజినీర్ 1. విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/ బి.టెక్/ బీఎస్సీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ ఎం.టెక్/ ఎంసీఏ) పూర్తిచేసి ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పనిసరి. వయసు: 2026, డిసెంబర్ 1 నాటికి హెచ్పీసీ సిస్టమ్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అప్లికేషన్: ఆన్లైన్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)