Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Prime Minister Benjamin Netanyahu alleged that Arab-led parties engaged in vote rigging using foreign funds and bribes, leading to a political deadlock in the Israeli elections.
The Central Election Committee head requested an investigation into these claims, though no public evidence was presented.
Arab-led parties rejected these allegations, accusing the Likud party of attempting to delegitimize their electoral success.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ : విదేశీ నిధులు, ఓటర్లకు లంచాలు ఇవ్వడం ద్వారా అరబ్ నేతృత్వంలోని పార్టీలు పాల్పడ్డాయని ప్రధాని నెతన్యాహు ఆరోపించడంతో ఇజ్రాయెల్ ఎన్నికలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అయితే ఈ ఆరోపణలకు బహిరంగంగా సమర్పించిన ఆధారాలేవీ లేవు. విదేశీ జోక్యంపై వెల్లువెత్తిన అనుమానాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల కమిటీ అధిపతి ప్రధాన న్యాయమూర్తి నోమ్ సోల్బర్గ్ దేశ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ను కోరడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. నెతన్యాహు కూటమి 53 స్థానాలను, గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు 48 స్థానాలను, అరబ్ పార్టీలు 19 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండటంతో 120 మంది…
అరబ్ నేతృత్వంలోని పార్టీలు ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డాయని నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ ఆరోపించింది. లంచాలు, బెదిరింపులు, హింస, నకిలీ పత్రాలు, బహుళ ఓటింగ్ వంటి ఆరోపణలు చేసింది. పోలీసులు, షిన్ బెట్, కేంద్ర ఎన్నికల కమిటీ విచారణ జరపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కాగా వ్యవస్థీకృత ఎన్నికల మోసానికి సంబంధించిన ఆధారాలను అధికారులు బహిరంగంగా సమర్పించలేదు. ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు నిధులు అందించడం ద్వారా అనుచిత విదేశీ ప్రభావం చూపుతున్నాయన్న అనుమానాలపై దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిటీ అధిపతి నోమ్ సోల్బర్గ్ షిన్‌బెట్ అధిపతి డేవిడ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)