Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇజ్రాయెల్లో కొత్తగాలి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
President Isaac Herzog invited Yair Lapid to form a new government in Israel after the recent elections resulted in a hung parliament, with Benjamin Netanyahu's Likud party winning the most seats but falling short of a majority.
Arab parties achieved a record number of seats, which could be crucial in determining who forms the next government.
Yair Lapid is expected to form a coalition, while Benjamin Netanyahu faces a deadline of December 6 to present his own coalition proposal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఇజ్రాయెల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా యాషర్ పార్టీ అధినేత గాదీ ఐజెన్కోట్ను అధ్యక్షుడు ఇసాక్ హెర్గోగ్ ఆహ్వానించడంతో హంగ్ ఎన్నికల ఫలితాలతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి దాదాపుగా తెరపడినట్టే. 120 స్థానాలుండే ఇజ్రాయెల్ పార్లమెంటు సెనెట్కు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలనను తిరస్కరించినప్పటికీ, ఇతర పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. మెజారిటీ స్థానాలను నెతన్యాహు వ్యతిరేక పార్టీలు గెలువడం విశేషం. యుద్ధాలు, దాడులతో విసిగిపోయిన ప్రజలు మార్పును కోరుకున్నారన్నది వాస్తవం. సుదీర్ఘకాలం కొనసాగుతున్న లికుడ్ పార్టీ మతోన్మాద, వివక్షాయుత…
అరబ్ పార్టీలు నెతన్యాహుకు మద్దతు ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమే. దీంతో సహజంగానే ఐజెన్కోట్ వైపు అధ్యక్షుడు మొగ్గినట్టు స్పష్టమైపోతున్నది. ఈ నెల 10న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఐజెన్కోట్కు డిసెంబర్ 6 వరకు గడువు ఉన్నది. అవసరమైతే డిసెంబర్ 20 వరకు పొడిగింపు పొందే అవకాశం ఉన్నది. ఆయన విఫలమైతే నెతన్యాహుకు మరోసారి అవకాశం లభించవచ్చు. ఇద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ అలా జరిగేందుకు అవకాశాలు తక్కువే. అరబ్ పార్టీలు మద్దతు తెలిపితే యాషర్ కూటమి బలం 69కి చేరుతుంది. దాంతో విశ్వాస పరీక్షలో ఐజెన్కోట్ సులభంగానే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)