Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇక డిజిటల్ సర్వీస్ బుక్!..అన్ని శాఖల్లో ఈ-హెచ్ఆర్ఎంఎస్, ఈ-శాంక్షన్ విధానాలు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The state government has ordered the immediate implementation of the e-HRMS and e-Sanction modules across all departments to digitize employee records and prevent financial irregularities in administrative approvals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో జాప్యానికి తెరదించుతూ, ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీల్లో వేసేందుకు ప్రభుత్వం డిజిటల్ పాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్లో భాగంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్ఎంఎస్), ఈ-శాంక్షన్ మాడ్యూళ్లను రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ తరఫున శనివారం వేర్వేరుగా 2 కీలక ఉత్తర్వులను సీఎస్ సంజయ్ జాజు జారీ చేశారు. ఉద్యోగుల సర్వీస్ రికార్డులను కాగితాల రూపంలో నిర్వహించడం వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించడంతో పాటు, నిధుల మంజూరులో పారదర్శకత తీసుకురావడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యవేక్షకురాలిగా సిక్తా పట్నాయక్