Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇకపై నెలనెలా పీఎఫ్ విత్డ్రా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన కేంద్ర ట్రస్టీల బోర్డు 240వ సమావేశంలో పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలను సడలించారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) శుభవార్త చెప్పింది, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్రణాళిక (ఎస్డబ్ల్యూపీ)ని అమలులోకి తెచ్చింది.
దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును విడతల వారీగా తీసుకోవచ్చు, అలాగే 55 ఏండ్లు నిండకముందే అర్హులైన సభ్యులు 90 శాతం వరకు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 19 : ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) జమచేసే ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ సొమ్మును ఒక్కసారే ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేకుండా విడతల వారీగా విత్డ్రా చేసుకునేందుకు సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్రణాళిక (ఎస్డబ్ల్యూపీ)ని అమలులోకి వచ్చింది. ఈ సదుపాయం పూర్తిగా ఖాతాదారుని స్వచ్ఛందమే. మన ఖాతాలో నిల్వ ఉన్న మొత్తంపై కేవలం వడ్డీ మాత్రమే తీసుకునే సదుపాయం కూడా దీనిలో ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) 240వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు…
కొత్త విధానం ప్రకారం సభ్యులు తమ పీఎఫ్ పొదుపును క్రమం తప్పకుండా వాయిదాల్లో తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, త్రైమాసిక లేదా ఆరు నెలల వాయిదాల్లో పొందవచ్చు. ఖాతాలో మిగిలిన సొమ్ముపై రాబడులు కొనసాగుతాయి. దీంతో పొదుపు మొత్తం అలాగే ఉండటంతో పాటు పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం అందుతుందని పేర్కొంది వాయిదాల చెల్లింపు కాలంలో సభ్యుడు మరణిస్తే, నామినీలు లేదా ఆధారపడిన వారు ఖాతాలో మిగిలిన సొమ్మును ఒకేసారి తీసుకోవచ్చు లేదా నిర్ణీత కాల వ్యవధిలో చెల్లింపులు కొనసాగించుకోవచ్చు. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం-2026లో సవరణలకు సీబీటీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)