Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
In Anantharam village, Penpahad mandal, a 2.06-acre land dispute has lasted since 2007 between a farmer's family and the government.
The farmer's family alleges they were coerced into a low-price agreement for housing plots, while landless villagers recently planted red flags demanding the land for themselves.
Following the farmer's death, his sons filed a High Court petition, and the situation recently escalated when landless residents, including some from Dalit and other communities, erected temporary huts on the land.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పెన్పహాడ్, నవంబర్ 14 : ఒకవైపు సొంతింటి స్థలం లేని నిరుపేదలు.. మరోవైపు ఉన్న కొద్దిపాటి సాగు భూమినే నమ్ముకుని బతికిన ఓ రైతు కుటుంబం. ఇరువురి అవసరాల మధ్య పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని 2.06 ఎకరాల భూమి వివాదం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబరు 73లోని ఈ భూమి కోసం 2007 నుండి నేటి వరకు కొనసాగుతున్న వివాదం ఓ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేయగా.. తాజాగా శనివారం ఇంటి స్థలాల కోసం పలువురు భూమిలో పాతడంతో పరిస్థితి మరో మలుపు తిరిగింది.
అనంతారం గ్రామానికి చెందిన గార్లపాటి వెంకటరెడ్డికి సర్వే నంబరు 73లో 2.06 ఎకరాల సాగు భూమి ఉంది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ భూమే కుటుంబానికి జీవనాధారం. 2007లో అప్పటి గ్రామ సర్పంచ్ జానీమియా గ్రామంలో ఇళ్ల స్థలాల అవసరం ఉందని, ఈ భూమిని గ్రామానికి కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు తెలియకుండానే గ్రామ సభలో బాండు పేపరుపై అగ్రిమెంట్ జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటికి కుమారులు చిన్నవారై ఉండడం, చదువుల నిమిత్తం బయట ఉండగా, వెంకటరెడ్డి మద్యం మత్తులో ఉండగా ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున ఒప్పందం కుదిరినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)