Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇల్లెందులో బొగ్గు నాణ్యత వారోత్సవాలు-2026 ను ప్రారంభించిన జీఎం వి.కృష్ణయ్య
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Singareni GM V.
Krishnaiah inaugurated the Coal Quality Week-2026 at the Kothagudem area office.
He stated that the company is creating new records in coal production and transport and emphasized the need to improve quality standards to survive in the competitive market.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఇల్లెందు, నవంబర్ 12 : ఇల్లెందు ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభి౦చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా ,అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన మన సింగరేణి దేశంలోని వివిధ సంస్థలకు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ మన దేశ ఆర్థిక ప్రగతిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నదని తెలిపారు. అయితే ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థ…
ఈకార్యక్రమంలో ఎస్వో టు జియం జాకీర్ హుస్సేన్, డిజియం (ఐఈడి) ప్రభాకర్ రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఏరియా బొగ్గు నాణ్యతాధికారి రామదాసు, ఏరియా ఇంజినీర్ లక్ష్మణమూర్తి, డి.వై. (సివిల్) వినయ్ సాగర్, ఇతర అధికారులు, దిలీప్ కుమార్, రామమూర్తి, శివ వీర కుమార్, సుధాకర్, నరసింహారావు, చైతన్య, ప్రణతి, జగదేశ్ అధికారుల సంఘం నుంచి నాగేశ్వర్ రావు, గుర్తింపు సంఘం నుండి లచ్చిరాం, ప్రాతినిధ్య సంఘం నుంచి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)