Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దు చేయాలి..లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Left-wing parties including BRS, CPM, CPI, and CPI(ML) New Democracy held a protest at the Khammam district collectorate demanding the cancellation of Indira Awas Yojana committees and transparent beneficiary selection.
The protesters demanded that beneficiary selection be done through gram sabhas and submitted a memorandum to the District Collector.
The protesters alleged that welfare schemes were being used for political benefits and displayed photos of eligible beneficiaries who were denied houses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దుచేసి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య మాట్లాడారు. సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)