Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇందిరమ్మ ఇంట్లోనే నా దీపావళి..! ‘ఎక్స్’ లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy announced that he will celebrate Diwali with the beneficiaries of the Indira Awas housing scheme at one of their homes.
He posted this announcement on X, stating that the festival is more special as the dream of owning a home is being realized for the poor across the state.
He also urged state ministers, MPs, MLAs, and officials to visit the beneficiaries' homes to participate in the celebrations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: పేదల సాకారమైన శుభవేళ.. ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇంట్లోనే లబ్ధిదారులతో కలిసి జరుపుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి..!’ అంటూ ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతున్న వేళ, ఈ దీపావళి పర్వదినం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు.
లబ్ధిదారులు తమ నూతన ఇందిరమ్మ ఇండ్లలో సొంతింటి సంతోషాన్ని అనుభవిస్తున్న ఈ శుభసమయంలో, వారి ఆనందంలో తాను సైతం పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పండుగ రోజున స్వయంగా ఒక ఇందిరమ్మ ఇంటికి వెళ్లి, అక్కడి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను అత్యంత ఆత్మీయంగా జరుపుకోబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)