Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇందిరమ్మ వల్లే దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Minister Vivek Venkataswamy addressed a Diwali event at an Indiramma house in Patancheru, attributing the origin of India's welfare schemes to Indira Gandhi.
He stated that Congress governments are the only ones building houses for the poor and promised the sanction of another two lakh houses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
పఠాన్ చేరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలోని చిన్నకంజర్ల గ్రామంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం ( నవంబర్ 8 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే పేదల సంక్షేమ పథకాలు ప్రారంభమ్యాయ్యని అన్నారు. ఇందిరమ్మ వల్లే దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు చెప్పి అన్నారు. కేసీఆర్ 8లక్షల కోట్ల అప్పు చేసాడని.. గతంలో బిల్లులు పెండింగు పెట్టాడు కాని మంచి పనులు చేయలేదని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పేదలందరికి ఇండ్లు ఇవ్వాలని కంకణం కట్టుకున్నారుని.. ప్రపంచంలోనే ఎక్కడా 2 లక్షల ఇండ్లు కట్ట లేదని.. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కట్టిందని అన్నారు. మరో 2 లక్షల ఇండ్లు సాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)