Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇండియా బ్లాక్ ర్యాలీ.. ఢిల్లీవైపు పోటెత్తిన జనం..రాంలీలా మైదాన్ లో ఆర్మీ బలగాల మోహరింపు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The India bloc organized a mega rally in Delhi to protest the Election Commission's Special Intensive Revision (SIR) of the voter list.
Workers and supporters from various states, including Congress, gathered at Ramlila Maidan under heavy police and security deployment.
The opposition alliance planned a march from Connaught Place to Minto Road to voice objections against the electoral process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా బ్లాక్ తలపెట్టిన మెగా ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు తరలివస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ సహా కూటమి పార్టీల కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎరుపు, పసుపు జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొనేందుకు రామ్లీలా మైదానం వైపు కదులుతున్నారు.
ఇండియాకూటమి సభకు రామ్లీలా మైదాన్ సిద్దమైంది. ప్రాంగణం చుట్టూ పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు, నాయకుల కటౌట్లు ఏర్పాటు చేశారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు కార్యకర్తలు, నాయకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 5.30 గంటల నుంచే జనం సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్బీర్ వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)