Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇంకుడుగుంతల నిర్మాణాలను ముమ్మరంగా చేపట్టాలి
By Eenadu1 min read at Eenadu
In brief
In Medak district, ZP CEO Elayya and DPO Yadayya instructed sarpanches to accelerate the construction of soak pits to address the upcoming halt in Singur Mission Bhagiratha water supply.
They promised first-phase funding for restoring old water schemes if proposals are submitted.
MPDO Shakir Ali, MPO Jaker Hussain, and sarpanches attended the meeting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పెద్ద శంకరంపేట: గ్రామాలకు నిర్దేశించిన జలసిరి పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో ఎలయ్య, డీపీవో యాదయ్యలు సూచించారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం సింగూరు నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని. ఇక ముందు స్థానిక జల వనరులపైనే ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత, కమ్యూనిటీ ఇంకుడుగుంతల నిర్మాణాలను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. సింగిల్ ఫేజ్, త్రిఫేజ్ మోటార్లతో పాటు పాత మంచినీటి పథకాలను పునరుద్ధరించడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపితే మొదటి విడతలో నిధుల మంజూరుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)