Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Imran Khan:హైకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Actor Imran Khan offered unconditional apologies to the Bombay High Court regarding his participation in protests against US President Donald Trump.
The court questioned his motives for visiting the protest site and clarified the difference between Indian citizens and Overseas Citizen of India (OCI) cardholders.
The hearing was adjourned to December 7, and the pending government orders for him to leave the country were kept on hold.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: సర్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన ముంబై హైకోర్టు ముందు బేషరతు క్షమాపణలు చెప్పారు. అమెరికా పౌరుడివై ఉండి ఎలా నిరసనల్లో పాల్గొన్నావని కోర్టు ఆయన్ను మందలించింది. చీఫ్ జస్టిస్ మహేశ్ చంద్ర నేతృత్వంలో బెంచ్ ఆ కేసును విచారించింది. ఒకవేళ భారతీయ వ్యక్తి అమెరికాలో నిరసన చేపడితే, అప్పుడు ఆ దేశం ఎలా రియాక్ట్ అయి ఉండేదని కోర్టు ప్రశ్నించింది. నిరసన ప్రదేశానికి ఎందుకు వెళ్లావని కోర్టు అడిగింది. భారత పౌరుల హక్కులు, ఓసీఐ కార్డు హోల్డర్ల మధ్య చాలా తేడా ఉందని, నిరసనల కోసం అక్కడకు…
నిరసనలతో సంబంధం లేదని ప్రకటన చేయాలని కోర్టు పేర్కొన్నది. ఎందుకంటే నిరసన అనేది సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతోందని, దానికి మీకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పింది. మీరు భారతీయ పౌరుడు కాదు కాబట్టి, ఆ నిరసనల్లో పాల్గొనడం చట్ట వ్యతిరేకం అవుతుందని కోర్టు పేర్కొన్నది. ఒకవేళ అమెరికాలోనే భారతీయ పౌరుడు నిరసనలో పాల్గొని ఉంటే, అప్పుడు ఆ వ్యక్తిని తక్షణమే విమానం ఎక్కించేవాళ్లు అని కోర్టు అభిప్రాయపడింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)