Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇంత క్రూరంగానా: భార్యను కుర్చీకి కట్టేసి నిప్పు పెట్టాడు.. వీళ్లది లవ్ మ్యారేజ్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A man in Uttar Pradesh's Kannauj district allegedly murdered his wife by tying her to a chair and setting her on fire over suspicions of an extramarital affair.
He then fled with their two children, prompting a police search and leaving local residents in fear.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
లక్నో: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చేశాడు భర్త. బతికుండగానే భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్‌తో నిప్పటించి అత్యంత హత్య చేశాడు. అనంతరం ఇంటికి నిప్పంటించి పిల్లలతో కలిసి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
కనౌజ్ జిల్లాలోని జగత్పూర్ నివాసి అయిన సుఖ్బీర్ సింగ్ 11 సంవత్సరాల క్రితం సోనమ్ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడి వయస్సు ఏడు సంవత్సరాలు. కుమార్తె ఏజ్ ఐదు సంవత్సరాలు. సుఖ్బీర్ హర్యానాలోని హిసార్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండేవాడు. అతడి భార్య, పిల్లలు జగత్పూర్లోనే నివాసం ఉంటున్నారు. 15 రోజుల క్రితమే ఆ ఉద్యోగానికి రాజీనామా సొంత గ్రామానికి వచ్చాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)