Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇంటర్ రద్దు..ఎన్నో ప్రశ్నలు!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The Telangana state government announced the discontinuation of Intermediate (11th and 12th grade) education from the upcoming academic year, a policy that has been in place since 1969.
The article questions the practical implementation of this policy, highlighting the lack of clarity on how schools will manage the infrastructure and staff for the newly integrated classes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యకు సెలవు ప్రకటిస్తున్నది. 1969 నుంచి కొనసాగుతున్న విధానానికి ఇక తెరపడనున్నది. ఇక నుంచి పాఠశాల విద్యలో భాగంగా 11,12 తరగతులు నిర్వహించనున్నారు. ఇదంతా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో జరుగుతున్నదని ప్రభుత్వం చెప్తున్నది. మూడేండ్లుగా విద్యా రంగంలో సీఎం ప్రకటనలు ఘనంగా, ఉంటున్నాయి. అధికారంలోకి రాగానే స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్కూల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య వంటి చర్యలను…
ప్రభుత్వం విద్యారంగంలో పలు ప్రకటనల తర్వాత ఆకునూరి మురళి చైర్మన్గా తెలంగాణ విద్యాకమిషన్ నియామకం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం కేశవరావు కమిటీని ప్రకటించింది. రెండు కమిటీల నివేదికల సిఫార్సులు ఏమయ్యాయో అనే చర్చ జరుగలేదు. ఆ వెంటనే ఇంటర్ విద్య రద్దు ప్రకటన వచ్చింది. నిరుడు విద్యా సంవత్సరం చివరలో ఇంటర్ రద్దు విషయం ప్రకటించినప్పటికీ సాంకేతిక అంశాల ఆటంకాలతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలు కాలేదు. ఇక వచ్చే సంవత్సరం ఇంటర్ విద్య రద్దు కానున్నది. ఆ తర్వాత పాఠశాల విద్యలో జరగనున్న మార్పులు ఏమిటి ? ఆ మార్పులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనేనా? లేక 65 శాతం మంది విద్యార్థులు చదివే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇదే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)