Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇంటర్ విద్య రద్దు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Chief Minister Revanth Reddy announced the abolition of the Intermediate (Inter) education system in the state, merging it with school education to implement a new 7+4+4 structure starting in the 2027-28 academic year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ విద్యను ప్రభుత్వం రద్దుచేసింది. దీనిని పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2027-28 విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యావిధానం అమల్లోకి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. ఎంసీఆర్‌హెచ్చార్డీలో విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 12వ తరగతి విద్యావిధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పదో తరగతి తర్వాత సగటున 40 శాతం చదువు మానేస్తున్నారని.. దీంట్లో అత్యధికులు బాలికలు, దళిత, మైనారిటీ వర్గాల పిల్లలే ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, కేజీబీవీల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దేశంలో 18 రాష్ర్టాల్లో 12వ తరగతి విద్యావిధానమే అమలవుతున్నదని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)