Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇంటర్నెట్లో ఈ-ముద్ర ప్రకంపనలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that 'Ee Mudra', a prominent Indian cybersecurity firm, issued eight digital security certificates with severely weak secret keys, allowing modern computers to crack them in under a second.
The issue prompted immediate responses from the central electronics and IT department, as well as major tech companies like Google and Mozilla, which blocked the affected certificates.
Following the controversy, Ee Mudra announced it would exit the TLS certificate business.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: భారత ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఈ ముద్ర’ జారీ చేసిన ఎనిమిది డిజిటల్ సెక్యూరిటీ సర్టిఫికెట్లలో ఊహించని సాంకేతికలోపం బయటపడటంతో అంతర్జాతీయ సైబర్ రంగంలో తీవ్ర దుమారం చెలరేగింది. సాధారణంగా వెబ్సైట్ల గుర్తింపును, భద్రతను ధ్రువీకరించేందుకు ఉపయోగించే ప్రైవేట్ సీక్రెట్ కీలు, అత్యంత క్లిష్టంగా, వందల సంఖ్యల కాంబినేషన్‌తో ఉండాలి. కానీ ఈ ముద్రకు చెందిన గ్లోబల్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్(పీకేఐ) జారీ చేసిన ఎనిమిది ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లలో ఉపయోగించిన సీక్రెట్ కీలు కేవలం 4, 56, 66, 115, 156, 230, 237 వంటి అతి చిన్న సాధారణ సంఖ్యలుగా ఉండటాన్ని ఓ పరిశోధకుడు గుర్తించారు.
ఇంతటి బలహీనమైన కీలను ఆధునిక కంప్యూటర్ల సాయంతో సెకను కంటే తక్కువ సమయంలోనే క్రాక్ చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల హ్యాకర్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, నిజమైన సర్టిఫికెట్లుగా భ్రమించే అవకాశం ఉండేది. తద్వారా వినియోగదారులు నకిలీ సర్టిఫికెట్లను నిజమైనవిగా నమ్మే ప్రమాదం ఉండేది. కాగా లోపం వెలుగులోకి వచ్చిన దరిమిలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వెంటనే స్పందించి, సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయపటడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు కఠిన చర్యలు చేపట్టాయి. గూగుల్, మొజిల్లా సంస్థలు ప్రభావితమైన సర్టిఫికెట్లను తమ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)