Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
A massive explosion occurred in a house in Aravinda Nagar, Kallikote Nagar Panchayat, Ganjam district, Odisha, early Thursday morning.
The blast destroyed the house's walls, doors, and belongings, seriously injuring three people inside.
Police are investigating the incident and suspect it was caused by explosive materials stored in the house.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బ్రహ్మపుర నగరం : ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కళ్లికోట నగర్ పంచాయతీలో అరవింద నగర్ 2వ లైనులోని ఓ ఇంట్లో గురువారం వేకువ జామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న మహిళ సహా ముగ్గురు . వారిని కళ్లికోటలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపురలోని ఎంకేసిజీ ఆసుపత్రికి స్థానాంతరం చేశారు. కళ్లికోట ఠాణా పోలీసులు ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు సామగ్రి కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)