Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇన్‌స్టాలో సోనియా అకౌంట్ షురూ
By Eenadu||1 min read at Eenadu
In brief
Congress leader Sonia Gandhi launched her first Instagram account, sharing details from her autobiography 'Belonging: A Journey of Love' in a new post.
Her son Rahul Gandhi and daughter Priyanka Gandhi, along with other Congress leaders, followed her account.
The post highlighted themes of love, responsibility, and overcoming hardships on her journey.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తన ఇన్స్టాగ్రాం ఖాతా ప్రారంభం సందర్భంగా ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ
దిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్ తెరిచారు. ‘‘బిలాంగింగ్, ఎ జర్నీ ఆఫ్ లవ్’’ అనే శీర్షికతో వెలువరించిన తన జీవితగాథ వివరాలను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రేమ, బాధ్యత, కష్టనష్టాలు, చివరికి తనదైన గమ్యస్థానానికి చేరడం ఈ పుస్తక ఇతివృత్తమని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. సోనియాగాంధీ సోషల్‌మీడియాలో అకౌంట్ తెరవడం ఇదే ప్రథమం. కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకలతోపాటు కాంగ్రెస్ నేతలు సోనియా అకౌంట్‌ను ఫాలో అయ్యారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)